తన మనము తోడైతే..

  • 1.6k
  • 573

తన మనము తోడైతే"నీకిప్పుడేం కావాలి" అనునయంగా అడిగాడు స్వరూప్. "నేనింకా కొన్నాళ్లు కన్యగానే ఉండాలి" దృఢంగా చెప్పింది తన్మయి. "ఇంతటి అందాన్ని ఎదురుగా ఉంచుకుని ముడుచుకు కూర్చోవడం ఎలా?" మనసులో అనుకుంటున్నది బయటికే అనేశాడు స్వరూప్. "అది మీ సమస్య" తేల్చి చెప్పింది తన్మయి.             STORYWRITER BY SRINIHARIKA  SHAPE  * MERGEFORMAT తన మనము తోడైతే..   "నీకిప్పుడేంకావాలి" అనునయంగా అడిగాడు స్వరూప్.   "నేనింకా కొన్నాళ్లుకన్యగానే ఉండాలి" దృఢంగా చెప్పింది తన్మయి.    "ఇంతటి అందాన్ని ఎదురుగాఉంచుకుని ముడుచుకు కూర్చోవడం ఎలా?" మనసులో అనుకుంటున్నదిబయటికే అనేశాడు స్వరూప్.    "అది మీ సమస్య"తేల్చి చెప్పింది తన్మయి.    "సరే.." లోపలఅలజడిగా ఉన్నా బయటికి ఒప్పుకున్నట్టుగా అన్నాడు స్వరూప్.    "పిజి చేస్తూ విద్యార్థిజీవితాన్ని స్వేచ్ఛగా అనుభవించాలి" మరో పేచీ పెట్టింది తన్మయి.    "స్వేచ్ఛగా అంటే అందులోమగ స్నేహితులు కూడా ఉంటారా?" అనుమానం వ్యక్తం చేశాడుస్వరూప్.    "చెప్పలేను" భుజాలుఎగరేసింది తన్మయి. కొన్నాళ్లు కన్యగా ఉండటం ఆమె అభిమతం కాబట్టి మగ స్నేహితులుఉన్నా