'నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక ప్రారంభంజరిగిన కథ:పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీ గా ఉంటాడు. పద్మ చాలా ఓర్పు, నేర్పు ఉన్న ఇల్లాలు. కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్. చిన్నప్పటి నుంచి ఆడవారితో అసలు మాట్లాడే వాడు కాదు వంశీ. అలాంటి వంశీ కాలేజీ లో ఒక అమ్మాయిని చూసిన తర్వాత.. లవ్ లో పడతాడు. బస్ స్టాప్ లో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకుంటాడు. కాలేజీ సెలవుల్లో కంప్యూటర్ ల్యాబ్ లో వారి పరిచయం బాగా పెరిగింది. నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఇక నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 2 చదవండి. "జోకులు కాదు.. నేను నీ అంత తెలివైన దానిని కాదు. ఏదో అలా చదువుతాను అంతే!" అంది స్వాతి. "పవర్ ఎలాగో లేదు. ఇంకా కాసేపు మాట్లాడొచ్చు కదా స్వాతి.. ఇంతకి మీ ఇంట్లో వారి