నెవెర్ జడ్జ్ ఏ Women - 3

  • 360
  • 126

జరిగినది అంతా వారికీ చెప్పిన తరువాత: సుభాష్: హేమంత్ సార్ 2 రోజుల్లో ఇక్కడికి వస్తారు, సార్ తో ఏమి చెప్పకండి ఇక్కడ జరింగింది!!ఇద్దరు సరే అంటారు.కొంచెంసేపు తరువాత హేమంత్ వెళ్లి అడుగుతాడు సుభాష్ ని హేమంత్: హేమంత్ సార్ హెల్ప్ మనం తీసుకోవచ్చు కదా? . సుభాష్: లేదురా, చెప్పాను కదా ఒక విషయంలో సార్ ఇప్పటికే చాలా మధన పడుతున్నాడు, మళ్ళి ఈ విషయం ఎందుకు? వాడు ఎవడో ముందు కనిపెడుదాం, తరువాత అవసరం అయితే అప్పుడు సార్ Help తీసుకుందాం. హేమంత్: సరే హేమంత్ సార్, అభిరామ్ సార్ ఇద్దరు కలిసి వస్తారు అక్కడికి (సుభాష్ వాళ్ళ ఇంటికి), సుభాష్ ఏమి కానట్టు చాలా Normalగా ఉంటాడు . హేమంత్, సుభాష్, మానస అక్కడే ఉంటారు. హేమంత్ సార్, అభిరామ్ సార్ ని వాళ్ళ స్నేహితులకి పరిచయం చేస్తాడు.హేమంత్: సార్ నా పేరు కూడా హేమంత్, సార్, మీ గురించి చాలా చెప్పాడు సార్ సుభాష్. అభిరామ్ సార్: మరి