మనుషులను చంపి వారి మెదడును తినే ఒక నరభక్షకుడి సీరియల్ కిల్లింగ్స్ స్టోరీ హాయ్ ఫ్రెండ్స్ క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీ తో మీ ముందుకు వచ్చాను. ఇంతకు ముందు 2 ఎపిసోడ్ లలో నేను నరభక్షకుల స్టోరీలు చెప్పాను. ఈ రోజు చెప్పబోయే స్టోరీ కూడా ఒక నరభక్షకుడిది. ఈ స్టోరీ మీకు కాస్త డిస్టర్బింగ్ గా కూడా అనిపించ వచ్చు.17 డిసెంబర్ 2000 సంవత్సరంలో అలహాబాద్ కు చెందిన హిందీ డైలీ న్యూస్ పేపర్ అయిన దిన పత్రిక కు చెందిన ఒక జర్నలిస్ట్ ధీరేందర్ సింగ్ కనిపించకుండా పోతాడు. రోజు తన పని పూర్తి చేసుకుని నేరుగా ఇంటికి వచ్చే ధీరేందర్ సింగ్ ఆ రోజు ఇంటికి రాక పోయే సరికి ఫ్యామిలీ వాళ్ళు వెతకటం ప్రారంభిస్తారు. ఎంత వెతికిన ఆచూకీ మాత్రం తెలియదు. మొబైల్ ఫోన్ కు కాల్ చేయగా