అనుకోకుండా ఒక రోజు

  • 615
  • 219

అనుకోకుండా ఒక రోజురచన - బీకే. సాయి శ్యాం మనోహర్సూర్యనారాయణ పురం, విజయవాడ ఓంశాంతి నా పేరు బీకే సాయి శ్యాం మనోహర్ కనగాల. డిగ్రీ వరకూ చదువుకున్నాను.వయసు ముప్పైఆరు.నా స్నేహితుల్లో చాలామంది నన్ను శ్యాం అని పిలుస్తారు.ఈ మధ్యనే అందరూ మనోహర్ అని పిలుస్తున్నారుసాయి అని ఎవరూ పిలిచినట్లు గుర్తు లేదు. ఖాళీ సమయాల్లో వ్రాయడం నా అలవాటు. నా ప్రవర్తన వలన ఎవరికీ ఇబ్బంది కలగ కూడదనేది నా సిద్ధాంతం. ప్రపంచానికి మంచి చేయాలనేది నా ఆశయం....ఈ ఆశయానికి ఊతమిచ్చింది ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం..స్వయంగా భగవంతుడే స్థాపించిన ఈ విశ్వ విద్యాలయం అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం రాజస్థాన్ రాష్ట్రం మౌంట్ ఆబూ లో వుంది... మానవుల్లో దివ్య గుణాలు నింపి దుర్గుణాలను తొలగించి ప్రతీ ఇంటినీ దేవాలయంగా... మొత్తం ప్రపంచాన్ని ..మరీ ముఖ్యంగా, భారత దేశాన్ని స్వర్గంగా మార్చాలన్నది ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సర్వోన్నత