Vaari

  • 276
  • 102

Scene-1అర్జున్ &సంజయ్  conversation:అర్జున్ : రేయ్ సంజయ్…. ఏమీ chaysutunaru రా….సంజయ్ :చెప్పారా అర్జున్…ఏమీ లేదు రా…phone లో reels choosutunanu…ఏమీ రా ఏమైనా పనినా…అర్జున్ : ఏమీ లేదు కొంచెం మనసు ఏమీ బాగాలేదు. అలా ట్యాంక్ దగ్గర కలుద్దాం మా….సంజయ్ : sari రా….ఒక్క 10 mins….       ట్యాంక్ దగ్గర ఇద్దరు సిగరేట్ kalusutu వుంటారు…Scene-2     ఇతల్లో అక్కడ  ఒక్క అతను గాయాలు తో కనిపించడం జరుగుతుంది. వెంటనే సంజయ్ అర్జున్ కి chayputaru….సంజయ్ :రేయ్…అర్జున్ ఒక్క sari ఇటువైపు రారా..అర్జున్ : ఏమీ యిది రా…సంజయ్ : అటు చూడరా…. ఎవరు పాపం…. గాయాలు తో పడి వున్నారు…అర్జున్ : ఎవరు యివుతారు రా…సంజయ్ : పదరా…వెళ్లి చూద్దాము…Scene-3అర్జున్ &సంజయ్  :ఎవరు andi మీరు…మీకు ఏమీ యిది…ah గాయాలు ఏమిటి…ఎవరు చెశారు…ఏమైనా problem ah andi.. చెప్పది పరవాలేదు…చెప్పది…love problem ah లేకపోతే money