హాయ్ ఫ్రెండ్స్ వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం, ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ ఢిల్లీ లోని బురారీ కి చెందింది.రాజధాని ఢిల్లీ లోని బురారీ ఏరియా లో లలిత్ చుండవత్ ఫ్యామిలీ ఉండేది. ఈ ఫ్యామిలీ లో 80 సంవత్సరాల మహిళ నుంచి 15 సంవత్సరాల బాబు వరకు మొత్తం 11 మంది ఉండేవారు. ఈ ఇంటి కిందే వీరి ఒక షాప్ కూడా ఉండేది. జులై 1 2018 రోజున దాదాపు 7 గంటల గుర్ చరణ్ సింగ్ అనే వ్యక్తి లలిత్ మార్నింగ్ వాక్ కి ఎందుకు రాలేదు మరియు షాప్ ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదు అని తెలుసుకోవడానికి వెళతాడు. లోపలి వెళ్ళేటప్పుడు తలుపు తెరుచుకొని ఉండటాన్ని గమనించాడు. తలుపు తీసి లోపలి వెళ్లగా ౧౦ మంది శవాలు ఒక