ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 25

  • 360
  • 126

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "ఎందుకలా నవ్వుతున్నావు?" బెడ్ మీద కూచుని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు మదన్. తనకింకా కిందకి దిగి డ్రెస్ చేసుకోవాలనిపించడం లేదు. "ఏమిటీ, నాకేదో ఇంత సెక్స్ సుఖం ఇచ్చి ఆ తర్వాత నీ ప్రియురాలితో ఆనందంగా కులుకుదామనుకున్నావా? నేనంత అమాయకురాలిననుకున్నావా?" అని మళ్ళీ బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టింది సుస్మిత. "అసలు నీ ఉద్దేశమేమిటి?" అప్పటికి విషయం అర్ధం అయి, బెడ్ మీద నుండి కిందకి దిగి సుస్మిత మొహంలోకి కోపంగా చూస్తూ అడిగాడు మదన్. "జీవితాంతం నిన్ను కాల్చుకు తినడమే నా ఉద్దేశం." గట్టిగా అరిచింది సుస్మిత. "నిన్ను నీ ప్రియురాల్ని ఈ జన్మలో సుఖంగా ఉండనివ్వను." అలా అన్నాక తన వంటిమీద నూలుపోగు కూడా లేదన్న విషయం పట్టించుకోకుండా, తలుపుల దగ్గరికి వెళ్లి, గడియ తీసి కిందకి పరుగు పెట్టింది.