ఆనంది

  • 870
  • 291

 ప్రేమ   కుటుంబం   భావోద్వేగాలు విశాఖపట్నం..ఒక అందమైన పొదరిల్లు.. ఇంటిని పూలతో అలంకరించడం వల్ల చాలా అందంగా ఉంది..చుట్టూ పరిసరాలు అన్ని చాలా ఆహ్లాదంగా ఉన్నాయి.. అంతలో ఇంటి ముందు ఆగింది ఒక కార్..అందులో నుండి ఒక అబ్బాయి దిగాడు.. చూడ్డానికి మంచి కలర్.. చాల బాగున్నాడు అనుకునేల ఉన్నాడు..ఆ అబ్బాయి అక్కడే నిలబడి ఆ ఇంటిని చూస్తూ ఉండగా బయటికి వచ్చింది ఒక అమ్మాయి ఆ ఇంటి నుండి.." ఏంటి బావ.. ఎప్పుడు లేనిది ఇక్కడే ఆగిపోయావ్.. లోపలికి రా అత్తయ్య వాళ్ళు ఇప్పటికే ముహూర్తలకి లేట్ అయిపోతుంది అని అంటున్నారు !! " అని అంటూ సిగ్గు పడుతూ తల దించుకుంది.ఒక్క క్షణం ఆ అబ్బాయికి ఎందుకో మనసులో గిల్ట్ ఫీలింగ్ కలిగి మళ్ళీ మాములు అయింది..ఆ అమ్మాయి మాటలకి సమాధానం ఇవ్వకుండా వెనక కార్ డోర్ ఓపెన్ చేసి చేయి అందించాడు.అందులో నుండి ఒక అమ్మాయి దిగింది అతని చెయ్యి పట్టుకుని.. ఆ