ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 13

  • 999
  • 423

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "అంత తను నమ్మలేకుండా మనమేం ఎంజాయ్ చేసాం ఇక్కడ?" ఎరువులు వున్న రూమ్ లోకి వెళ్ళబోతున్నవాడల్లా వెనక్కి తిరిగి తనూజ మొహంలోకి చూసాడు వంశీ భృకుటి ముడేసి. "అంటే అప్పుడు మనం ఆడిన ఆ అట నీకు గుర్తు లేదన్న మాట." దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది తనూజ. "ఒకరోజు మదన్ చెప్పాడని మనమంతా మన బట్టలు విప్పేసుకున్నాం. మేము అడిగామని మమ్మల్ని మీరు...." "చాల్లే ఆపు." చిరాగ్గా అరిచాడు వంశీ. "అప్పుడు మీ బావ వచ్చి మనల్నందరినీ ఉతికి పారేసి మళ్ళీ అలాంటి ఆటలు ఆడితే చంపేస్తానన్నాడు. అది కూడా నీకు గుర్తుండి వుండాలే." "అఫ్ కోర్స్  వుంది. నేను అదికూడా తనకి చెప్పాను." నవ్వుతూ అంది తనూజ. " చెప్తూ నేను, వింటూ తనూ చాలా ఎంజాయ్ చేసాం." "ఎదో