ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 11

  • 969
  • 483

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "జస్ట్ ఏ మూమెంట్ ప్లీజ్." వేగంగా వెళ్లి, సుస్మిత కుడిభుజం మీద తన కుడి చెయ్యి వేసి ఆపింది "అలాగే అయితే ఈ చోటులో ఉండొద్దు. మనం ఈ తోటలో వున్న ఫామ్ హౌస్ లోకి వెళదాం. నేనింటినుండి కీస్ కూడా తీసుకొచ్చాను." "నాకీ తోటలోనే వుండాలనిపించడం లేదు." చిరాగ్గా అంది సుస్మిత. "అలా అనకు. ఆ ఫామ్ హౌస్ చాలా బావుంటుంది. మనం కొంచెం సేపు ఆ ఫామ్ హౌస్ లో గడిపి వెళ్ళిపోదాం." ప్లీడింగా చూస్తూ అంది తనూజ. "ఆల్రైట్. కానీ ఎక్కువసేపు వద్దు." "ఒప్పుకుంటున్నాను." అక్కడికి దగ్గరలోనే వుంది ఫామ్ హౌస్. తలుపు తీసాక ఇద్దరూ లోపలి అడుగు పెట్టారు. "బ్యూటిఫుల్! చాలా అందంగా వుంది." చుట్టూ కలియచూస్తూ అంది సుస్మిత అప్పటివరకూ తనలో వున్న చిరాకుని