నిరుపమ - 17

  • 831
  • 417

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర సమీర మొహంలోకి నవ్వుతూ చూస్తూ తల్లి చెప్పింది వింటోంది మేనక. "చెప్పాగా. నాకు గొంతెమ్మ కోరికలేమి లేవు. పెద్ద ఆఫీసర్ అయి ఉండాలని, బోలెడంత ఆస్థి ఉండాలని కూడా నాకేమి లేదు. కాస్త బాగా వుండి, నన్ను కొంచెం చక్కగా చూసుకోగలిగితే చాలు. ఐ మీన్ ఇట్. ఒక్క సంబంధం అలాంటిది చూడు. నేను వేరే ఏమి మాట్లాడకుండా పెళ్లి చేసుకుంటాను. బట్ యు హేవ్ టు రిమెంబర్ యువర్ ప్రామిస్ ఆల్సో." ఆమె తల్లి చెప్పింది విన్నాక మళ్ళీ అంది మేనక. "ఒకే మామ్. ఇక్కడంతా బాగానే వుంది. ఐ యాం హ్యాపీ హియర్. అంకుల్ తో రెగ్యులర్ టచ్ లో వున్నను. నీతోనూ అలాగే వుంటాను. బాగా ఈవెనింగ్ అయిపొయింది కాబట్టి ఈరోజుకి ఇంక నన్ను ఎక్స్పెక్ట్ చెయ్యకు. బై." ఫోన్ పెట్టిసి, సమీర