రామాపురం హై స్కూల్ రోడ్

  • 4k
  • 1
  • 1.5k

నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వరకు మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురం హై స్కూల్ లోనే చదువుకున్నాను. మా ఊరిలో, నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఆ సంవత్సరం 2018 నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా రోజులు అవి నేను ప్రతి రోజు లాగానే నా ఫ్రెండ్స్ అయినా శ్రీను మరియు సతీష్ తో కలిసి ఉదయం 9 గంటలకు రామాపురం లో ఉన్న మా హైస్కూల్ కి వెళ్లిపోయాము నేను మా ఇద్దరి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా స్కూల్లో లాస్ట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళము కానీ మేము ప్రతి సబ్జెక్టులో కూడా మంచి మార్క్ తెచ్చుకొని బెస్ట్ స్టూడెంట్స్ గా ఉండేవాళ్ళము కానీ ఒక హిందీ సబ్జెక్టులో మాత్రమే నేను మరియు నా ఫ్రెండ్స్ కి ఎక్కువగా