అరె ఏమైందీ? - 20

  • 1k
  • 549

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "ఏం మాకు మీ అంత డబ్బులేదని ఆలోచిస్తున్నావా? మేం డబ్బుకి పేదవాళ్ళమేమో కానీ, గుణానికి కాదు. నిన్ను నేను ఆ దయ్యం నుండి రక్షించలేకపోతున్నానే అని బాధపడి ఈ నిర్ణయానికి వచ్చానే కానీ మరో దానికి కాదు. నన్ను నీ భార్యగా స్వీకరించలేపోతే అది నీ ఇష్టం. కానీ ఆ దయ్యం నుండి నిన్ను కాపాడలేకపోయానని మాత్రం అనకు. ఇలా తప్ప వేరే మార్గం నాకు కనిపించడం లేదు." "సరే అయితే. నాకు అభ్యంతరం లేదు." ఈ నిర్ణయానికి కూడా సడన్ గానే వచ్చాడు నిరంజన్. ఎలాగన్నా ఆ దయ్యం పీడ వదిల్తే చాలు అన్న అభిప్రాయానికి వచ్చేసాడు. "ఇది ఎంతవేగం పూర్తి అయితే అంత మంచిది. ఏ క్షణాన్నైనా అది నీ ప్రాణాలు తీసేవచ్చు."” "మరింకెందుకు ఆలస్యం? నువ్వు నా బెడ్ మీదకి రా. ఇప్పుడు