అరె ఏమైందీ? - 19

  • 804
  • 375

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "ఇనఫ్" అనిరుధ్ ని బలంగా వెనక్కి తోస్తూ అంది మంజీర. అనిరుధ్ తననుండి దూరంగా జరగగానే "సారీ” అంది. "నీకు ఎలా అనిపించింది? తప్పకే కో-ఆపరేట్ చేశావా?" తన మొహంలోకి చూస్తూ అడిగాడు. ఆ మాటకి కింద పెదవి ని పళ్ళమధ్య బిగించి, అనిరుధ్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది మంజీర. "నువ్విలాంటి పోజ్ ఇస్తే, స్ట్రెయిట్ గా నిన్ను మరోసారి అలా ముద్దు పెట్టుకోవాలని వుంది. కానీ నువ్వది ఎంజాయ్ చేస్తున్నావని తెలిస్తే తప్ప నేనలా చెయ్యలేను." అనిరుధ్ అలా అనగానే, అనిరుధ్ ని రెండు చేతులతో కౌగలించుకుని, అతని రెండు బుగ్గలమీద ముద్దులు పెట్టింది మంజీర. "ఇంతకన్నా వేరేగా ఆన్సర్ నీకు చెప్పాలా?" చిలిపిగా చూస్తూ అడిగింది. "కానీ నీకున్న ఆ ఇరిటేషన్ మాట ఏమిటి? నువ్వింత ఫ్రీగా ఇదంతా చెయ్యగలిగితే, ఆ ముకుందం నాతొ