అరె ఏమైందీ? - 12

  • 861
  • 435

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ తనని ఆ నిరంజన్ ముట్టుకోపోతే వాడిని అలా చితకేసింది. వాడితో తిరిగింది కానీ కనీసం వాడిని ముద్దుకూడా పెట్టుకోనివ్వలేదు. ఆ విషయం తనే నాతొ చెప్పింది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎదో ఫిజికల్ ఇంటిమసీ వుండివుంటుందని నువ్వు అనుకోనవసరం లేదు. మళ్ళీ తనూజె అంది. ఆ విషయం నాకు తెలుసును. ఆ నిరంజన్ మాత్రమే కాదు. ఎవర్నీ తను ముట్టుకోనిచ్చి వుండదు. అనిరుధ్  నవ్వాడు. ఇందాక నువ్వీ విషయం లోనే ఏదో క్లారిఫికేషన్ ఇస్తానన్నట్టుగా గుర్తు. గుర్తు చేస్తూ అంది తనూజ. తను నిరంజన్ ఫ్రెండ్ ముకుందాన్నికలుసుకోవడం, ఇంకా తామిద్దరికీ మధ్య హోటల్ లో జరిగిన సంభాషణ అంతా క్లియర్ గా చెప్పాడు అనిరుధ్. మంజీర ప్రవర్తన చాలా చిత్రంగా అనిపించింది నిరంజన్ కి. అసలు పెళ్లయ్యాక తనతో సెక్స్ కి ఒప్పుంటుందో లేదో, తనసలు సెక్స్