అరె ఏమైందీ? - 6

  • 1.5k
  • 873

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అక్క చెప్తూన్నది నిజమే బావగారూ. ఈ సమస్యని మామూలు డాక్టర్లు పరిష్కారం చెయ్యలేరు. మీరు ఒక పారా సైకాలజిస్ట్ ని కలవాలి. అనంతం అన్నాడు. మేం సైకాలజిస్ట్ లని కూడా కలిసాం. వాళ్ళూ ఏం పరిష్కారం చూపలేకపోయారు. చిరాగ్గా అన్నాడు చిదంబరం. బావగారూ నేను చెప్పింది పారా సైకాలజిస్ట్. మీరు సరిగ్గా వినలేదు. ఈ పారా సైకాలజిస్ట్ లు అంటే భూతవైద్యుడి తరహా అన్నమాట. వాళ్ళు ఇలాటి భూతాల్ని, దెయ్యాల్ని యిట్టె వదలగొడతారు. అనంతం అన్నాడు. అలాంటి వాడెవరన్ననీకు తెలిస్తే చెప్పరా బాబూ, నీకు పుణ్యం ఉంటుంది. బతిమాలుతున్నట్టుగా అంది శకుంతల. మంగళాచారి అని చాలా ఫేమస్ పారా సైకాలజిస్ట్. మీరు ఆయనదగ్గరికి నిరంజన్ ని తీసుకువెళ్ళండి. ఆ దయ్యాన్ని వదలగొట్టి, నిరంజన్ లో ధైర్యం నింపుతాడు. ఆ మంజీరని ఏ ఇబ్బంది లేకుండా నిరంజన్ పెళ్లిచేసుకోగలడు.