ధర్మ -వీర - 3

  • 1.6k
  • 810

వీర శాంతి ని సైకిల్ మీద తీసుకొని తన కాలేజీ కి తీసుకెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక, శాంతి అటు, ఇటు చూసి. ఎవ్వరైనా ఉన్నారా లేదా అని చూస్తుంది.శాంతి :- ఒకసారి ఆగవయ్య వీర :- ఎందుకు అండి? శాంతి :- ఒకసారి ఆపఓయ్. వీర సైకిల్ దిగి ఏమైంది అండి అని అడుగుతాడు.శాంతి :- ఇంకెన్ని రోజులు నీ ప్రాణస్నేహితుడు కి కూడా తెలీకుండా మన ప్రేమ కథ ని కొనసాగిస్తావు?  వీర :- హే, ఎవరైనా చూస్తారు. శాంతి :- చుస్తే చుడనివ్వు.., నాకేమి నీలా భయం కాదు, అయినా ఊరిలో వాళ్ళ మీద కి మాత్రం గోడవలకి వెళ్తావ్ కానీ. మా నాన్న కి,అన్నయ్య కి ఎందుకు అంత భయపడతావ్. వీర :- నాకేమీ మీ నాన్న, అన్నయ్య అంటే భయం లేదు, వాళ్లంటే కుంచెం గౌరవం అంతే. ఊరిలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఊరుని ఇంత ప్రశాంతంగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్లంటే