నులి వెచ్చని వెన్నెల - 16

  • 1.5k
  • 714

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ “నాకు ఒక అక్క వుండేది, నాకన్నా ఏజ్ లో చాలా పెద్దది. ఆమె తరువాత చాలా సంవత్సరాల వరకూ నేను పుట్టలేదు. మా నాన్న ఏదో చిన్న బిజినెస్ చేస్తూ వుండేవారు ఎవరితోనో పార్టనర్ షిప్ తో . ఆ పార్టనర్ కూడా మా ఇంటికి తరుచూ వస్తూవుండేవాడు. మా పేరెంట్స్ ఇద్దరితోటి చాలా క్లోజ్ గా వుండేవాడు. ఒక ఫ్రెండ్ కూడా మాత్రమే అనుకున్నా. ఒకరోజు మా అమ్మతో బెడ్రూంలో చూశాను. ఎలా చూశానో నేను చెప్పలేను. చిన్న కుర్రాడినే అయినా ఏం జరుగుతోందో నాకు అర్ధం అయింది. వాళ్ళనేమీ అనలేక మౌనంగా వుండిపోయాను.. కానీ కోపం అపుకోలేక ఆ విషయం తరువాత మా నాన్నతో చెప్పాను.” కాస్త ఆగి, బెడ్ ఎడ్జ్ మీద కూచున్నాడు  అనురాగ్. “రియల్లీ హారీబుల్!” తనూ బెడ్మీద నుండి లేచి డ్రెస్ చేసుకోవడం మొదలు