నులి వెచ్చని వెన్నెల - 6

  • 1.6k
  • 804

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ చెంప దెబ్బ కొట్టినట్టుగా వుంది మల్లిక చెప్పింది. అవును, ఇలా ఆలోచిస్తూ కూడా ఆ తరంగ్ గాడితో పడుకోకుండా తానెందుకు వుండలేకపోతూంది? మరొకసారి అలాంటి తప్పు చేయకూడదన్న ధృడమైన నిర్ణయం తీసుకుంది.  కానీ తను అనుకున్నట్టుగా తను ఉండలేక పోయింది. ఆ మల్లిక చెప్పింది హండ్రెడ్ పర్శంట్ నిజం. కొన్ని సందర్భాలలో ఆ అర్జ్ ని తట్టుకోవడం తనకి చాలా కష్టం అయిపొయింది.  మరీ ఐరానికల్ గా ఆ తరంగ్ గాడితోటే సెక్స్ చేసింది. వాడు తనని అప్పుడు అనుభవించిన తీరు తలుచుకుంటూ వుంటే ఇప్పటికి కూడా తన వళ్ళంతా పులకించిపోతూ వుంది. ఎదో థ్రిల్ ఫీలింగ్ తో మనసంతా నిండిపోతూ వుంది. వాడు తన శరీరంలో తాకని, ముద్దు పెట్టని భాగం లేదు. వాడు మల్లికని కూడా ఇలాగే అనుభవించే వాడా ఆశ్చర్యంగా ఆలోచించేది తను.   అలా ఆలోచిస్తూ బెడ్