రోజూ

  • 7.1k
  • 2.3k

ఒక మధ్యతరగతి వ్యక్తి రోజులో చేసే ఆలోచనలు ఆచరణలు త్యాగాలు సంతోషాలకు నిదర్శనం ఈ రోజు కథ. భారత్ ఊరు వదిలి బెంగళూర్ లో బ్రతుకు తెరువు కోసం డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఉంటాడు.భారత్ తన భార్య, కొడుకుతో ఒక చిన్న గదిలో అద్దెకు ఉంటారు. భారత్ ఉదయం 4:30 నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని 5:00 గంటలకి తన స్ప్లెండర్ ప్లస్ బైక్ లో తన డెలివరీ హబ్(నిత్యవసర సరుకులు డెలివరీ చేయుస్తలం)కి చేరుకుంటాడు.వెళ్ళగానే అక్కడ టీ లేదా కాఫీ ఇస్తారు భారత్ కి కాఫీ ఇష్టం అది తాగుతూ డెలివరీ ఏ ఏరియాకి ఇస్తారో ఎన్ని ఆర్డర్స్ ఇస్తారో అని ఆలోచిస్తూ వెళ్లి పేరు నమోదు చేయిస్తాడు.5:30 కి ఆర్డర్స్ అసైన్ చేస్తారు. ఆర్డర్స్ కాఫీ తీసుకొని ఎది మొదట ఇవ్వాలి ఎది సెకండ్ ఇవ్వాలి అని ప్లాన్ చేసుకొని తన ఆర్డర్స్ లిస్ట్ మొత్తం ఒకసారి