నిజం - 28

  • 3.8k
  • 1
  • 1.4k

అందరూ టిఫిన్ చేయటం స్టార్ట్ చేశారు . గంగ : మా చిన్న తాత నానమ్మ లది ఆ రోజుల్లోనే లవ్ మ్యారేజ్ తెలుసా . సాగర్ : అవునా , అయితే మీ లవ్ స్టోరీ చెప్పండి తాత గారూ . గంగ నానమ్మ : అదేం లేదు లే బాబు , ఇద్దరూ బావా మరదలుళ్ళం కదా చిన్నప్పటినుండి మాకు ఒకరి మీద ఒకరికి ఇష్టం కూడా వుంది , పెద్దవాళ్ళు పెళ్లి చేశారు అంతే. గంగ తాతయ్య : అంతే ఏమీ కాదు , వీళ్ల నాన్న పెద్ద మొండి ఘటం నాకు వున్నది ఒక్కటే కూతురు , మాకు దగ్గరలో ఉండే వాళ్ల కి ఇచ్చి పెళ్లి చేస్తా అంత దూరం నా కూతురిని పంపను అని తెగేసి చెప్పాడు. చేసేదేమీ లేక మా ఇంట్లో ఒప్పించి ఇల్లరికం వస్తాను అని చెప్తే గానీ వీళ్ల