నిజం - 10

  • 4.8k
  • 2k

జీప్ లో రాయవరం బయలు దేరారు రాఘవులు , విజయ్ . శరభయ్య కి రామారావు గారి ఫ్యామిలీ కి ఏదయినా గొడవ ఉందా రాఘవులు గారు అని అడిగాడు విజయ్ , లేదు sir శరభయ్య తోనే కాదు ఈ వూళ్ళో ఎవరితోనూ వాళ్ళకి ఎలాంటి శతృత్వం లేదు వాళ్ళకి , వూరి జనం అందరికీ ఆ కుటుంబం అంటే ఎంతో అభిమానం , ఒకప్పుడు ఈ ఊళ్ళో సగం కంటే ఎక్కువగా ఉన్న చేనేత కార్మికులు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు నేను ఈ ఊరికి కొత్తగా duty కి వచ్చిన రోజులవి , రామారావు గారు వాళ్ళ కోసమే ఒక హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు చేశారు , దాని కోసం కోట్లు విలువ చేసే స్థలాన్ని రాసిచ్చారు , గవర్నమెంట్ స్పందించే వరకు లెటర్స్ రాసి వాళ్ళ ద్వారా కూడా ఆర్థిక సాయం తీసుకుని తెలిసిన