ఆమె కథ(వ్యధ) - 2

  • 5.1k
  • 2.1k

రాజీవ్ గారు లోపలికి రావడంతో!! కంగారుగా బయటకు వెళ్ళిపోతాడు సమీర్. సమీర్,, సిరి ఒకటే కాలెజ్.... బట్ అతను ఆమె కన్నా సీనియర్.. ఆమె అందరితో ఉండే విధానం,,తన వ్యక్తిత్వం నచ్చి!! అతనికే తెలియకుండా ప్రేమలో పడిపోయాడు సమీర్. ఇప్పుడు కూడా తన ప్రపోజ్ తెలియడానికే ఈ పార్టీ. ఇంట్లో సమీర్ గురించి చెప్పకుండా !! ఫ్రెండ్ బర్త్డే అని అందంగా రెడీ అయ్యి సమీర్ చెప్పిన హోటల్ కి స్టార్ట్ అవుతుంది సిరి. ఆమె వచ్చేసరికి సమీర్ బయట నుంచుని సిరి కోసం వెయిట్ చేస్తుంటే!! ఆటోకి మనీ ఇచ్చి సమీర్ కనిపించడంతో!! చిరునవ్వుతో అతని దగ్గరగా వస్తుంది. పర్పుల్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో సిరి అందంగా మెరిసిపోతూ కనిపిస్తుంటే!! సమీర్ రెప్ప వేయ్యడం మరిచి ఆమె వైపు చూస్తూ ఉండిపోతాడు. హెలో సార్ ఏంటి అలా ఉండిపోయారు?? సిరి యూ లూకింగ్ మార్వలెస్.అతని మాటకి బుగ్గల్లో మందారాలు