ఆమె కథ(వ్యధ) - 1

  • 10k
  • 3.6k

సిరి ఆంటీ ఇంకా రాలేదా?? త్వరగా రావే మీటింగ్ కి టైమ్ అవుతుంది.. అని గంట నుండి పిలుస్తున్నా రాకపోవడంతో!! విసుగ్గా అంటుంది ప్రీతి. ఒక్క ఫైవ్ మినిట్స్ నే... ప్లీజ్ !! అమ్మ వస్తానని చెప్పింది.... అని టెన్షన్ గా గోళ్ళు కోరుకుతూ అంటుంది ఆమె. సరే ఒన్లీ ఫైవ్ మినిట్స్.... ఒకవేళ నువ్వు రాకపోతే నీకోచ్చే అవార్డ్ నేను తీసేసుకుంటాను.కాని ప్రీతి మాటలు ఆమె చెవిక్కేకితే కదా?? ఆమె చూపు మొత్తం తన తల్లి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూపులోనే పావుగంటని గడిపేస్తుంది. బి. టెక్ ఫైనల్ ఇయర్ లో స్టెట్ టాప్ రాంకర్ గా వచ్చిన మిస