తనువున ప్రాణమై.... - 9

  • 5.8k
  • 2.3k

ఆగమనం.....అలాగే సిక్స్ ఫీట్ చంకలో ఉండి.. అప్పటివరకు కిస్ చేసి వదిలేసిన లిప్స్ మీద ఇంకో పెక్ ఇచ్చింది..!! సూపర్ ఫీల్ తో... సిక్స్ ఫీట్ మోఖాన్ని చూస్తూ, నెమ్మదిగా నేల మీదకి దిగింది.అదే రొమాంటిక్ ఫీల్ తో, షాక్ లో ఉన్న... సిక్స్ ఫీట్ ని హగ్ చేసుకుంది.పొట్టిది ఇచ్చిన ముద్దుకి ఫ్రీజ్ అయ్యి... సిక్స్ ఫీట్ అలా ఎన్ని నిమిషాలు నుంచున్నాడో.. తెలియదు గానీ, పొట్టిది మాత్రం హానెస్ట్ గా.. తన ప్రేమను తెలియజేయడానికి, ఒక్క నిమిషం మాత్రమే యూస్ చేసుకుంది.ఒక్క నిమిషానికి, కొన్ని నిమిషాలు ఫ్రిజ్..!!హార్ట్ బీట్ కంట్రోల్ అయింది..!! బాడీకి సెన్స్ తెలుస్తుంది..!!ఫస్ట్ కిస్ షాక్ నుంచి బయటకు వచ్చాడు..!!నెమ్మదిగా తలదించి చూశాడు..!!పొట్టిది నడుము చుట్టు, చేతులు బిగించేసింది..!!సిక్స్ ఫీట్ గుండెల మీద, ఏకంగా బజ్జుంది..!!కోపము, మైమరపు, కిస్సింగ్ షాక్ లా మధ్య సందిగ్ధం..!!ఒక్క నిమిషం పాటు, పొట్టి దాన్ని అలాగే చూస్తున్నాడు..!!సిక్స్ ఫీట్ గుండెల