తనువున ప్రాణమై.... - 5

  • 4.3k
  • 2k

ఆగమనం.....ఇప్పుడు నేను అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్ళాలి. నా లవ్ మేటర్ వాడికి చెప్పేయాలి. నేను మళ్ళీ వచ్చి, ఈ లెహంగా తీసుకుంటాను. ఇవి లేకపోయినా, ఇటువంటి డిజైన్స్ తీసుకుంటాను!! అప్పుడు అవి నాకు, బాగా సూట్ అవుతాయి!! నీ దగ్గరే తీసుకుంటాను, సరేనా..!! ఇప్పుడు మాత్రం నేను వెళ్ళాలి!! బాయ్... బాయ్..!! అంటూ... ఆ సేల్స్ రెండు బుగ్గలు మళ్ళీ ఒకసారి లాగేసి, అక్కడి నుంచి కదులుతుంది.మై సిక్స్ ఫీట్...!! వస్తున్న, నీకోసమే వస్తున్నా..!! ఐ లవ్ యు రా..!! ఐ లవ్ యు మై 6 ఫీట్..!!సేల్స్ గర్ల్ అచ్చు బొమ్మలాగా నిలబడిపోయి, వెళ్ళిపోతున్న ఆమె వైపు "పొద్దు తిరుగుడు పువ్వు, సూర్యుడు వైపు, ఎలా తిరుగుతుందో" అలా తిరిగుతు, నూరేళ్ల బెట్టి చూస్తూంది.ఫ్లోర్ ఇన్చార్జి, మాట్లాడి వెళ్లిపోవడంతో, అతను ఎవరికో ఫోన్ చేసి ఫోన్ మాట్లాడుతున్నాడు.ఆరడుగుల హైట్! ఫెయిర్ స్కిన్ టోన్, కోల ముఖం, సిల్కీ గా