తనువున ప్రాణమై.... - 4

  • 4.7k
  • 2.2k

ఆగమనం.....ఆమె అసలు, కనురెప్ప వేయడం లేదు. ఆమె చూపు ఎటు తిప్పడం లేదు. అయస్కాంతం లా ఆమె హార్ట్ బీట్, ఆమె చూపులు... ఆ ప్రతిబింబానికి, అతుక్కుపోయాయి.W...O...W..,.. ఆమె గుండె, ఆమెకు చెబుతుంది.ఆమె తన గుండె మీద, చేయి పెట్టుకుంది.ఎస్ యు ఆర్ రైట్.హి ఇస్ వావ్.....వ్ఏమి, ఉన్నావురా..???ఎక్కడి నుంచి ఊడిపడ్డవురా...??ఇన్ని రోజులు ఏమైపోయావు రా?? నా కంటికి కనబడకుండా, ఎక్కడ దాక్కున్నావురా??నీకు పెళ్లి అయ్యిందా? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా?ఏయ్, అసలు నీకు బుద్ధుందా? ఇటువంటి ప్రశ్న ఇప్పుడు అవసరమా? అందుకే, నువ్వు నాకు నచ్చవు.ఐ హేట్ యు!!ఆమెకు ఆమె ప్రశ్న వేసుకుని, ఆ ప్రశ్న పుట్టిన బ్రెయిన్ మీద కోపంతో, తన తల మీద ఒక మొట్టికాయ వేసి, దానిని కసురుకుంటుంది.అద్దం వైపు చూస్తూ, అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని వేళ్ళతో, చుట్టూ తిప్పి ముద్దు పెట్టుకుంటుంది.యు ఆర్ మైన్..!!నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్న, పెళ్లయిన, పిల్లలు ఉన్నా కూడా...