జతగా నాతో నిన్నే - 20

  • 4.2k
  • 2.2k

కాలేజీకి వెళ్ళిన రాహుల్,అభయ్ కి ఒకచోట అన్వి కనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో కలిసి ఏదో మాట్లాడుతూ ఉంటుంది . కొన్ని క్షణాల్లోనే వాళ్ళు మాట్లాడే మాటలు చాలా సీరియస్ విషయానికి సంబంధించిన అని అర్థం అయింది .దాంతో వాళ్ళిద్దరూ అటుగా నడిచారు. “ హాయ్ ! ఏంటి , ఏదో డీప్ డిస్కషన్ లో ఉన్నారు? ” అనీ అభయ్ పలకరించగానే .... “ అదేం లేదు అభయ్ . రెండు వారాల్లో కాలేజీ ప్రాజెక్టు ఉంది కదా! దాని గురించే మాట్లాడుతున్నాము ” అంది చేపుతూ. “ దాంట్లో మాట్లాడుకోవడానికి ఏముంది? ఏ గూగుల్ లో లేకుంటే ఎలక్ట్రానిక్స్ సిటీ లోను మనీ ఇస్తే, ప్రాజెక్ట్ చేసి ఇస్తారు అంటా కదా? ” అన్నాడు ఉచిత సలహా ఇస్తూ . “ అయ్యా మహానుభావా! మేము అదే సలహా ఇచ్చాం ” అంది సంజన వెక్కిరిపూగా. ఏం అర్థం కానట్టుగా