జతగా నాతో నిన్నే - 14

  • 4.1k
  • 2.1k

అన్వి చికెన్ చూడు సన్న ,సన్న పీసెస్ గా కొయ్యాలా లేకపోతే పెద్దగా కోయినా ? ఆ స్టవ్ పైన అవి మాడిపోతున్నట్టుగా ఉన్నాయి చూడు అంటూ ఇద్దరు తొందర పెట్టారు .“ ఆ చూస్తున్న చూస్తున్న ....” అంటూ సెల్లో మల్లి పాటలు పెట్టేసి బెడ్ పై పడేసి వచ్చేసింది .వాళ్లు మళ్లీ ఆ పాటలు వింటూ చికెన్ చేయడంలో నిమగ్నమైపోయారు .ఒక 30 నిమిషాల తర్వాత చికెన్ గుమగుమలాడుతూ వాసనను బయటికి పంపింది. చికెన్ రెడీ అయిపోయింది. “ ఇక బిర్యాని వద్దు మామూలుగా అన్నంతోనే తిద్దాం. ఎప్పుడు హోటల్ లో తింటున్నాం కదా బిర్యాని ” అంటూ అన్వి చెప్పగానే, సరే అని ఒప్పుకున్నారు. అప్పటికే స్టౌ పైన అన్నం ఉడికింది . “ ఎన్ని రోజులైంది .ఇంటి వంట తిని .ఈరోజు మనకి నిశ్చయంగా స్వేచ్ఛ లభించినట్టుంది .మనకు నచ్చినంత సేపు బయటకు వెళ్లి తిరిగాము,