జతగా నాతో నిన్నే - 13

  • 4k
  • 2.2k

అన్వి తీసుకున్నది ఒక రూమ్ అవ్వడం వల్ల ఎదురుగా ఉండే ఒక హాస్టల్లో వాళ్లకి తినడానికి ఫుడ్డు లభిస్తుంది . నిజానికి వాళ్లు వంట చేసుకోవడానికి టైం ఉన్న, వాళ్ళ దగ్గర సరుకులకి కావాల్సినన్ని డబ్బులు ఉండేవి కాదు . అందుకని కొంత మొత్తాన్ని ఆ హాస్టల్ వార్డెన్ కి ఇచ్చి ముగ్గురు తినేవాళ్లు. ఇప్పుడు కాఫీ షాప్ ఓనర్ ప్రవేశపెట్టిన కొత్త పథకం ద్వారా వీళ్ళకి వండుకోవడానికి స్వతంత్రం లభించింది . “ వావ్ ఈరోజు ఆంటీ దోస వేశారు తెలుసా! ” అంటూ గదిలోకి వచ్చిన గీత దాని తెరచింది వాసన చూస్తూ ! “ ఏంటే నిజమా! ” అంటూ పరుగు పరుగున గీత చేతులలో బాక్స్ లాక్కున్నారు . ( నా ఒపీనియన్ ప్రకారం చెప్పాలంటే, ఏ హాస్టల్లోనైనా దోసనే కొంచెం తినేలాగా ఉంటుంది మరి ) ఇక ముగ్గురు వాళ్ళ ప్లేట్స్ కడుక్కొని వచ్చి