జతగా నాతో నిన్నే - 11

  • 4.3k
  • 2.4k

రాహుల్ ఆజ్ఞ ప్రకారమే ఆత్మ ,అన్వి గురించి ఏ చిన్న విషయమైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ వెళ్ళిపోయింది . ఆరోజు ఎలాగైనా సరే కాంపిటీషన్ లో, ఏ ....ఏ ప్రోగ్రాంలో పాటిస్పేట్ చేయాలి అనే నిర్ణయం తీసుకోవాలని చాలా ఆతృతగా క్లాస్ వైపు నడిచిన వాళ్లకి ,మధ్యలో మన క్రికెట్ కామెంట్రీతో అంత చెడిపోయింది . ఇక సాయంత్రం ఆ విషయం గురించే వాళ్ళు మాట్లాడుకుంటూ, ఇండియా గెలిచిన ఆనందంలో కొత్త ఉత్సాహంతో ఊర్రుతలుగుతూ వెళ్ళిపోయారు .ఈరోజు ఇండియా గెలవడం మన అదృష్టమే ! మనం కూడా మన ప్రోగ్రాంలో విజయం సాధించల్సిందే అని వాళ్ళ బ్యాగ్ ని భుజాలకేసుకొని వాళ్ల రూమ్ వైపు వెళ్లారు . రూమ్లోకి వెళ్లి కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత “ సరే ఇక మనం వెళ్దామా ?” అంటూ అడిగింది అన్వి. “ పదా..... పోదాం .అసలే మనకి దొరక దొరక రెండు రోజులు