జతగా నాతో నిన్నే - 06

  • 4.6k
  • 2.6k

“ మీరు ఒక్క మాట చెప్తే నేనే వచ్చేవాడిని కదా! మీకు ఇక్కడ పని ఏంటి యువ రాజా ” అంటూ వినయంగా అడిగాడు . ఏం లేదు .నాన్నగారు ఒక పని అప్పచెప్పారు. అందుకే వచ్చాను .ఇంతకీ ఈ అమ్మాయి ఏ క్లాసులో చదువుతుందో నీకు తెలుసా? అంటూ తన చేతిలోని ఫోటోని చూపించాడు . “ హో తనా? తెలుసు . తను సెకండ్ ఇయర్ సైన్స్ గ్రూపులో చదువుతుంది .తన పేరు అన్వేషణ. కుటుంబం గురించి ఎప్పుడూ చెప్పదు. ఇంకా ఆ అమ్మాయి చూడ్డానికి ” అంటూ ఏదో చెప్పబోతున్న అతని ఆపేయి అన్నట్టు చెయ్ చూపించాడు. “ నాకు అమ్మాయితోనే పని ఉంది. నన్ను ఆ అమ్మాయి గదిలో వదిలిపెట్టండి ” అంటూ ఆర్డర్ వేస్తున్నట్టుగా చెప్పి బయటికి నడిచాడు . తన వెనకే నడిచిన ప్రిన్సిపాల్ ,అప్పటికే క్లాస్ స్టార్ట్ అవ్వడంతో నేరుగా ఆ