నీడ నిజం - 15

  • 3.9k
  • 1.8k

మరైతే నేను చెప్పేది జాగ్రత్తగా విను !రే పు నీ భర్తకు ఘనంగా అంత్య క్రియలు జరుగుతాయి. . ఈ ఊరి చరిత్ర లో అదొక మరిచి పోలేని అపూర్వ సంఘటన. విక్రం పుణ్యాత్ముడు . ధన్యజీవి! జీవితాన్ని ఒక సాధన గా , తపస్సు గా భావించిన మహామనీషి. అలాంటి ఉత్తముడు నీ భర్త కావడం నీ పూర్వజన్మ సుకృతం . ఆయనతో నీ జీవితం అతి స్వల్పమే అయినా అదొక అపూర్వ వరం ! అలాంటి మ హా నుభావుడు శాశ్వతం గా తప్పుకున్నాక వైధవ్యం భరిస్తూ అసలెందుకు బ్రతకాలి ? అంతకన్నా అతడిని అనుసరిస్తూ పుణ్యస్త్రీ గా సహగమనం చేయటం ఉత్తమం కదా ?” “ మీరు చెప్పింది అక్షరాలా నిజం.” కోమల అతడి తర్కజాలంలో పూర్తిగా పడి పోయింది . పైగా మనసును భ్రమిమ్పజేసే మంత్ర ప్రభావం ! “ ఈ పరిస్థితి లో నీకు