The Elevator

  • 70.3k
  • 2
  • 24.9k

  The elevator  నా పేరు ఆనంద్.నాకు ఈ ఇన్సిడెంట్ జరిగి ఐదు సంవత్సరాలు అవుతోంది.ఈ ఇన్సిడెంట్ని నేను మా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకున్నాను కానీ నన్ను మా ఫ్రెండ్స్ ఎవరు నమ్మలేదు.ఆ ఇన్సిడెంట్ ఏంటంటే నేను ఏదో ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్లాల్సివచ్చింది అప్పుడు మా ఆఫీస్ వాళ్ళు నాకు ఏదో హోటల్లో రూమ్ బుక్ చేసారు నేను నార్మల్ గా మార్నింగ్ ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకొని సాయంత్రంగా బయటికి వచ్చి ఆఫీస్ బయట క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను.ఆ క్యాబ్ నేను ఉండే లొకేషన్ కి వచ్చింది.క్యాబ్ డ్రైవర్ సర్ మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు అప్పుడు నేను వెళ్లాలనుకుంటున్న హోటల్ పేరుని ఆ డ్రైవర్ కి చెప్పాను అతను సర్ నాకు సరిగ్గా వినపడలేదు అని అన్నాడు నేను మల్లి అతనికి హోటల్ పేరు చెప్పాను అలాగే సర్ ఎక్కండి అన్నాడు