అందమైన ప్రపంచం

  • 8.4k
  • 3k

                                                 అందమైన ప్రపంచం హా! వస్తున్నా వస్తున్నా! ఈ సారి తప్పకుండా వచ్చేస్తున్నా  అని  కలవరిస్తున్న అక్ష ని ఎక్కడికే వెళ్ళిపోతావు నిద్ర లో కళలు కనింది చాలు ఆఫీస్ కి టైం అవుతుంది లెగు అని నందిని అంటుంది.  అక్క  ఆ ప్లేస్ చాలా బావుంది అపురూపంగా చాలా నిశ్శబ్దంగా , ఆనందనీయంగా, మనసుకి  హాయిగా అనిపించింది అక్క  అక్కడ ఉన్న చెట్లు ప్రకృతి నన్ను  పిలుస్తునట్టుగా  అనిపిస్తుంది  ఎవరో నన్ను చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తున్నారు ఇంతలో నువ్వు నన్ను లేపేసావ్ ఛ ఇంకో 10 మినిట్స్ అగితె ఎవరు తీసుకువెళ్తున్నారో చూసేదానిని . నందిని: హా! చూస్తావ్ చూస్తావ్  ఇప్పుడు కరెక్ట్ టైం కి నువ్వు ఆఫీస్ కి వెళ్లకపోతే నీకు ని మేనేజర్ చూపిస్తారు వేరొక ప్రపంచం. నీకు ఈరోజు మీటింగ్ ఉంది మర్చిపోయావా నువ్వే ప్రెసెంట్  చెయ్యాలి అది కూడా గుర్తుచెయ్యన నేను. నందిని అన్న