నా ఫిలాసఫీ Part __2(c) నిజానికి మీరు అనుకునేది అసలు సమస్య కాదుఒక ఆమె తన రూపురేఖల్ని ఎక్కువగా పట్టించుకునేది.... మరీ ముఖ్యంగా ఆమె పంటివరుసలనీ.... ఆమె ఎంతో మంది "పంటి "డాక్టర్లను కలిసింది ...వారంతా కలిసి ఆమె పళ్ళను మరింత అద్వాన్నంగా చేశారు ....అలాగే ఆమె తన ముక్కును కూడా నాశనం చేసుకుంది... ప్రతి డాక్టర్ ఆమె అంతర్గత నమ్మకమైన, "నేను అందంగా లేను "అనే నమ్మకాన్ని బహిర్ ప్రపంచంలో సరిగ్గా సంభవింపజేశారు.... నిజానికి ఆమె అసలు సమస్య ,ఆమె రూపురేఖలు కావు ...ఆమెలో ఏదో లోపం ఉందని ఆమె అంతర్గతంగా భావించడం.... ఇంకొక ఆమె చాలా అసహ్యంగా గురక పెట్టేది.... చుట్టూ ఉన్నవాళ్లు చాలా అసహనంగా భావించేవారు ...ఆమె ఒక చర్చికి అధిపతి అయ్యేందుకు ఒక కోర్స్ చేస్తుండేది ....బయటికి ఆమె చాలా పవిత్రంగా ఆధ్యాత్మికంగా కనిపించేది... కానీ, ఆమె అంతరంగంలో మాత్రం ఆమె పదవికి ఎవరైనా పోటీ