నా ఫిలాసఫీ..... - పరిచయం

  • 26.2k
  • 12.2k

..... నా ఫిలాసఫీ లోంచి కొన్ని సత్యాలు..." జ్ఞానానికి,విజ్ఞానానికి దారులెప్పుడూ తెరిచే ఉంటాయి "...@.... మన జీవితంలో సంభవించే ప్రతీ అనుభవానికి మనమే బాధ్యులను....@....మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది....@....ఎల్లప్పుడూ మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరించబడి ఉంది.....@.... ప్రతి ఒక్కరూ తమను తాము ద్వేషించుకోవడం , తోనూ, మరి తప్పు చేశా మేమో అన్న భావం తోనూ బాధపడుతుంటారు....@...ప్రతి ఒక్కరూ తమలోపల నేను బాగాలేను... అన్న అసంతృప్తితో ఉంటారు...@...ఇది కేవలం "ఆలోచన" మాత్రమే ....మరి ఆలోచనలను మనం మార్చుకోవచ్చును.....@...మనమే "రోగాలు" అనబడే వాటికి మన శరీరాల్లో సృష్టించుకుంటున్నాము.....@.... క్రోధము, మనల్ని మనం ఒప్పుకోకపోవడం, తప్పు చేశామేమో అన్న భావన, మరియు భయము లాంటివి చాలా విధ్వంసకరమైన ఆలోచనా విధానాలు......@....క్రోధ భావనను వదిలిపెట్టేస్తే "కాన్సర్" సైతము నయమవుతుంది.....@.....మనం గతాన్ని పూర్తిగా విసర్జించి,ప్రతీ ఒక్కరినీ క్షమించేయాలి.......@....మనల్ని మనం ప్రేమించు కోవడం ఎలాగో నేర్చుకోవడం ప్రారంభించాలి....@.....ఈ క్షణంలో మనల్ని మనం