ఆ ముగ్గురు - 26 - లక్కవరం శ్రీనివాసరావు

  • 4.5k
  • 1.7k

శుక్రవారం పగలు పదకొండు  గంటలు , సాగర్ 'బి' స్కూల్ మెయిన్ గేట్  దగ్గర యాదగిరి.  షేర్ ఆటో కోసం నిరీక్షణ .  ఆ రోడ్డు చివర ఒక ఆటో నిలిచి ఉంది . యాదగిరిని చూడగానే మెరుపులా  కదిలి  క్షణాల్లో  లో వచ్చి  అతడి ముందు నిలి చింది .  యాదగిరి ఎక్కడు . ఆటో కదిలింది . ముందే ఆటో లో ఇద్దరున్నారు . వారిద్దరి మధ్య యాదగిరి కూర్చున్నాడు .  శుక్రవారం రాహుకాలం ఘడియాల్లో లక్ష్మీ దేవి పూజ చేస్తే అనుకున్నది సిద్ది స్తుందని  వాళ్ళ వూరి పెద్ద పూజారి  యాదగిరి తో చెప్పాడు . అందుకే ప్రతి శుక్రవారం మసీదు కెళ్ళి మరీ పెద్ద  పూజారి  చెప్పినట్లు తంతు  తూ . చ  తప్పకుండా జరిపిస్తున్నాడు యాదగిరి ఉరఫ్ యాకూబ్  ! ఎంత నిష్ట . ! పది నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత  రద్దీ