ప్రామిస్

  • 21.5k
  • 7.1k

ఈ కథ నాకు నా స్నేహితుడు చెప్పాడు అప్పుడు నాకు నచ్చి ఇలా మీ ముందు ఒక మాటల రూపంలో వ్రాసి మీకోసం ఇందులో పోస్ట్ చేసాను గమనించగలరు ఇది నా సొంత కథ కాదు.ఇది ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టొరీ...! స్వప్న అండ్ రామ్ ఇద్దరు ఒక గొప్ప ప్రేమికులు వాళ్ల ప్రేమను చూసి వాళ్ల ఇంట్లో వళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఇద్దరికి పెళ్లి fix చేస్తారు. నిశ్చితార్థం కూడా జరుగుతుంది. కానీ ఒకరోజు రామ్ జీవితం మర్చిపోలేని ఒక సంఘటన జరుగుతుంది. రామ్ బడే విషెస్ చెప్పడానికి స్వప్న రామ్ కి కాల్ చేస్తుంది...స్వప్న : హాయ్ బంగారం, హ్యాపీ బర్త్ డేరామ్ : థాంక్ యూ,స్వప్న : నేను మీ ఇంటికి ఇవాళ రాత్రి 7:3౦ లోపు వస్తానురామ్ : ఒకే బంగారం... సరే మరి ప్రొమిసె చేసి చెప్పు నిజంగా వస్తావా బంగారం..?స్వప్న :