రహస్యం.. - 5

  • 7.1k
  • 3.3k

రహస్యం తేటపరచబడింది Part _2జాక్ కాన్ఫిల్డ్ :---మనం అనుభూతులు మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా ?మనం సరైన దిశలో పండిస్తున్నామా లేదా? అనే విషయంలో మనకు ఫీడ్బ్యాక్ అందజేసే ఒక నిర్మాణం.... మీలోని ఆలోచనలు ప్రతి దానిని ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని గుర్తు ఉంచుకోండి... అందుకే ఏ విషయం గురించి అయినా మీరు అదే పనిగా ఆలోచిస్తున్నప్పుడు తక్షణం అది ఈ విశ్వంలోకి పంపబడుతుంది..... ఆలోచన దానితో సమానంగా ఉన్నా ఫ్రీక్వెన్సీ కు అయస్కాంతంలా అతుక్కుపోతుంది.... తర్వాత కొద్ది సెకండ్లలోనే ఫ్రీక్వెన్సీ తాలూకు రీడింగులు మీ భావనల ద్వారా మీకు తిరిగి పంపుతుంది ....మరోలా చెప్పాలంటే మీరు ప్రస్తుతం ఏ ఫ్రీక్వెన్సీ లో ఉన్నారన్న సమాచారాన్ని, విశ్వం మీ ఆలోచనల ద్వారా తిరిగి మీకు అందజేస్తుంది..... మీ భావనలే మీ ఫీడ్ బ్యాక్ మెకానిజం..... మీరు సంతోషంగా ఉంటూ మంచి ఆలోచనలు చేస్తుంటే, మీరు మంచి ఆలోచనలు చేస్తున్నారు