రహస్యం.. - 4

  • 4.4k
  • 1.8k

బాబు ట్రాక్టర్:------ తాసికుడు రచయిత వ్యక్తిగత మార్గదర్శకుడు రహస్యం మీకేం కావాలంటే అది అందిస్తుంది ఆనందం ఆరోగ్యం సంపద మొదలైనవి డాక్టర్ జోబిటాల్ అది భౌతిక తత్వ జ్ఞాని అమ్మకాల నిపుణులు రచయిత మీరేది కావాలనుకుంటే దాన్ని పొందవచ్చు అలా రూపొందించవచ్చు జాన్ ఎస్ఆర్ఎఫ పారిశ్రామికవేత్త ధనార్జన నిపుణుడు మనం ఎంచుకున్నది ఏదైనా దాన్ని మనం పొందవచ్చు అదంతా పెద్దది అనే విషయం అంత ముఖ్యం కాదు మీకు ఎటువంటి ఇంట్లో ఉండాలని ఉంది మీరు లక్షాధికారి కావాలని అనుకుంటున్నారా మీరు ఎటువంటి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు మీరు మరిన్ని విజయాలు సాధించాలని అనుకుంటున్నారా అసలు మీకు ఏం కావాలి డాక్టర్ జాన్ డి మార్ టివి తాత్వికుడు వెన్నుముకల వైద్యుడు స్వస్థత చేకూర్చేవాడు వ్యక్తిగత మార్పులని తీసుకొచ్చే నిపుణుడు ఇది ఒక గొప్ప జీవన రహస్యం డాక్టర్ డెనిస్ వెయిట్ మనో రోగ నిపుణుడు మానసిక సామర్థ్య శిక్షకుడు గతంలో