రహస్యం.. - 3

  • 6.7k
  • 3.2k

2. రహస్యం తేటపరచబడింది (Part -1) మైకెల్ బెర్నార్డ్ బెక్ విత్:--- మనం జీవిస్తున్న ఈ విశ్వంలో భూమ్యాక్షణ సిద్దాంతం లాంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి.... మీరు ఒక భవనం మీద నుంచి కింద పడితే మీరు మంచివారా? చెడ్డవారా? అనేది లెక్కలోకి రాదు... మీరు నేల మీద పడతారు... సిద్ధాంతం అనేది ఒక ప్రకృతి నియమం ... భూమ్యాకర్షణ సిద్ధాంతం ఎంత నిష్పక్షపాతమైనదో ,వ్యక్తి ప్రమేయం లేనిదో ఇది అంతే ...అది కచ్చితం అయినది, నిర్దిష్టమైనది....డాక్టర్ జో విటాల్ :----ఈ క్షణంలో మీ జీవితంలో మీ చుట్టూ ఉన్నదంతా మీరు వేటి గురించి ఫిర్యాదు చేస్తున్నారు ...వాటితో సహా మీరు ఆకర్షించినవే... మొదటిసారి ఈ మాట విన్నప్పుడు అది మీకు నచ్చకపోవచ్చు. అని నాకు తెలుసు... మీరు వెంటనే నేనా కారు ప్రమాదాన్ని ఆకర్షించలేదే ?నన్ను ముప్పు తిప్పలు పెట్టే ఈ వినియోగదారునీ నేను ఆకర్షించలేదే? నేను కావాలని అప్పుని