టెన్షన్!

  • 12.3k
  • 1
  • 4.4k

ఒక సమస్య రాగానే కొందరు,రాత్రంతా నిద్రలేకుండా బాధపడుతూ ఉంటారు.....మారి కొందరు ఆలిచిస్తూ ఉంటారు....చాలా మంది బాధపడుతూ దాన్నే ఆలోచన అనుకుంటారు......అయితే భాదపడటానికి, ఆలోచించటానికి చాలా తేడా ఉంది...భాద బొంగరం లా అక్కడే తిరుగుతూ ఉంటుంది...ఆలోచన పరిష్కారం వైపు పయనం సాగిస్తూ ఉంటుంది......ప్రతీ మనీషి లోను నూటొక్క,అంతర్గత భయాలుంటాయని సైకాలజిస్టులు అంటూ ఉంటారు.... అగోర ఫోబియా(విశాలమైన శూన్యాన్ని చూస్తే భయం) నుంచి క్షస్ట్రో ఫోబియా(ఇరుకు ప్రదేశాలను చూస్తే భయం )వరకు,ఇంకా అక్రో ఫోబియా(ఎత్తయిన ప్రదేశాలను చూస్తే భయం)నుండి,ఫాటోలో ఫోబియా(వెలుతురుముందు నించో వాలంటే భయం)వరకు మొత్తం 101 భయాలున్నాయని,సైకియాట్రిస్టులు చెప్తూ ఉంటారు....నిరంతరం టెన్షన్ తో, భయపడే వాళ్ళని,భాదపడే వాళ్ళని ,మనం గమనిస్తూనే ఉంటాం.....కొంతమంది వ్యక్తులలో ఈ టెన్షన్ బయటకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, మరి కొంతమంది లోలోపలే ఆ జాడ్యంతో బాధపడుతూ ఉంటారు....మొత్తం మీద ఇవి ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతూనే ఉంటాయి....ఈ టెన్షన్ చుట్టూ అయిదు రకాలయిన స్థాయి పెనవేసుకు వుంటాయి.....1. కోపం............2.భయం...........3.