ఆ ముగ్గురు - 23 - లక్కవరం శ్రీనివాసరావు

  • 5k
  • 2.2k

అక్కడి పరిస్థితి చూశాక మా వాడికి విషయం అర్థమైంది. వాళ్ళిద్దరూ దారుణంగా డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. అందుకే ప్రతి శనివారం డిన్నర్ కు రావటం లేదు. మావాడి తల తిరిగి పోయింది. మరునాడు సమయం చూసుకుని పవన్ ను నిలదీశాడు. వాడికి ఒప్పుకోక తప్పింది కాదు. విశాల్ వల్ల డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఏడుస్తూ చేతులు పట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రిన్సిపాల్ కు . అసైలం లో చేరి అలవాటు మానుకుంటానన్నాడు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారనిఅడిగితే వివరాలు చెప్పలేదు. వాడి కళ్ళల్లో భయం కనిపించింది. ఆ పైన మా వ