పాణిపూరి

  • 7.5k
  • 2.3k

పెళ్లికి ముందు పాణిపూరి తెగ తినేది ఇంకా కాలేజ్ డేస్ లో కాలేజ్ అయి బయటకు రావడం పాణిపూరి తిని ఇంటికి వెళ్ళటం ఫ్రెండ్స్ తో పోటీ పడి మరీ తినేది ఆ పాణిపూరి బండి డ్రైనేజ్ పక్కనే ఉన్న కూడా ఏమాత్రం సంకోచించకుండా తినేవాళ్ళం చదువు ఆయాక పెళ్ళికి మధ్యలో గ్యాప్ లో కూడా ఇక అమ్మ నాన్న తో బయటకు వెళ్ళినప్పుడు పాణిపూరి తినాల్సిందే నాన్న ఎప్పుడయినా ఇంటికి పార్సిల్ తెచ్చేవారు అది అంత టెస్ట్ ఉండేది కాదు ఎంతయినా వేడివేడిగా బండి దగ్గర అతను స్టఫ్ చేసే పాణిపూరి టెస్ట్ మనం చేసుకుంటే రాదు కాబోలు నా జీవితం లో అత్యధికంగా తిన్న స్నాక్స్ పాణిపూరి మా పుట్టింట్లో ఏ బండి దగ్గర పాణిపూరి ఎలా ఉంటుందో టక్కున చెప్పగలను ఇక పెళ్లి అయ్యి అత్తగారి ఇంటికి వచ్చాను నన్ను నా పాణిపూరి నీ విడదీసింది మా