దోస్తీ

  • 22.7k
  • 2
  • 7.8k

అక్టోబర్ ఇరవై ఒకటి.నరేష్ : రేయ్ మామ ఇంకెంత సేపు అని ఎదురు చూడాలి తొందరగా రారా బాబు అవతల్ల ఆలస్యం అవుతుంది సినిమా కి...వినయ్: హా వస్తున్నాను...వస్తున్నాను ఒక్క రెండు నిమిషసలు మామ అయిపోయింది అని అంటున్నాడు వినయ్.నరేష్: రేయ్ మి అమ్మ కి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవ్తుంది.సినిమా చూసేసి ఇంటికి లేట్ గా వచ్చారు రోజులాగే ఈ విషయం తెలిసిన వినయ్ వాల అమ్మ పెద్ద రదంటం చేసింది...వినయ్ వాల తల్లి: రేయ్ అసలు నువ్వు మనిషివెన ఎన్నిసార్లు చేపలిర నికు వాడితో తిరగకు దూరంగా ఉండు అని. వదు ఒక్క అనాధ అలాంటి వాడితో స్నేహం