డూరి పెట్

  • 19.9k
  • 2
  • 5.1k

కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద 8 ఖండాలు ఉండేవి.8వ ఖండం పేరు ఎప్లేనియా.మిగిలిన 7 ఖండాలలో ప్రజలు అగ్నిని కనుగొనక ముందే ఎప్లేనియాలో ప్రజలు చక్రాన్నే కనుగొన్నారు. వారికి మిగిలిన 7 ఖండాలలో ప్రజల కంటే ఎక్కువ జ్ఞాన సంపద ఉండేది. అంతరించిపోయిన జీవులలో ప్రపంచం మొత్తానికీ ఎక్కువగా తెలిసిన జీవులు డైనోసార్లు. కానీ ఈ ప్రపంచంలో కనీసం అంతరించిపోయాయి అని చెప్పుకోవడానికి ఆధారాలు కూడా మిగలకుండా అంతరించిపోయిన జీవులు ఎన్నో ఉన్నాయి. అలా అంతరించిపోయిన జీవులలో ఒక పక్షి జాతి పేరు డిరెక్స్.డిరెక్స్ పక్షులు అన్ని పక్షుల కంటే ప్రత్యేకమైన పక్షులు.ఈ పక్షుల పొడవు 9-12 అడుగులు ఉంటుంది. ఈ పక్షుల జీవితకాలం 10-20 వేల సంవత్సరాలు.ఎప్లేనియాలో 32 దేశాలు ఉండేవి.వాటిలో సముద్ర తీరానికి సమీపంలో 9 దేశాలు ఉండేవి. వాటిలో ఒక దేశం పేరు నెపొరెంటికా.నెపొరెంటికాకి ఎడమ వైపు టిప్ అనే దీవి ఉండేది.డిరెక్స్ పక్షులు