VIRUS (ADVENTURES OF JAMESWORTH -2)

  • 11.9k
  • 1
  • 4.7k

VIRUS ADVENTURES OF JAMES -2 after part-1. అప్పుడు తన తండ్రి వద్దకు వెళ్లి " నాన్నా నాకు మన పాత garrage లో ఒక pendrive దొరికింది. అందులో చాలా details ఉన్నాయి. ఏదో ఒక detail అయితే మీకు చెప్పేవాన్ని but ఇది చాలా complicate విషయం కాబట్టి చెబుతున్నా. పెదనాన్న కూడా నిజంగా hacker ఆ. మరి ఆయన అంతా తెలివైన వాడు అయినప్పటికీ ఆ pendrive లో ఉన్న సమాచారాన్ని ఎందుకు govt. కి అప్పచెప్పలేదు" అని అడిగాడు. " నువ్వు ఎం మాట్లాడుతున్నావు?, ఆ pendrive ఎంటి?, నాకు అస్సలు అర్థంకావడం లేదు, ముందు నాకు ఆ pendrive ఎంటో, అందులో ఏముందో తెలియాలి" అని అన్నాడు రోనాల్డ్ james తో. తన