VIRUS ( Adventures of jamesworth-1 )

  • 16.2k
  • 7.9k

హెచ్చరిక ఈ కథ ఎవ్వరినీ ఉద్దేశింది కానీ, కించపరిచే విధంగా కానీ కాదు. ఇందులో ప్రస్తావించిన అన్నీ పాత్రలు, వస్తువులూ, వూరి పేర్లు అన్నీ కేవలం కల్పితం. అంతే కాక ఇందులో ఉన్న కథ అంతా foriegn కంట్రీస్ నీ base చేసుకుని ఉంటుంది. A story presented by, ®️ Amar arts & stories pvt.ltd. since 2010. ©️ copyrights reserved 2020 if possible , I can write this in English. హ్యాకింగ్ . హ్యాకింగ్ అనే పదం ప్రతి ఒక్కడూ కచ్చితంగా వినే ఉంటారు .